sam decision worrying nag?
సాధారణంగా పెళ్లయ్యాక కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వడం ఇండస్ట్రీలో సహజం. కానీ పెళ్లి తరువాత కూడా బిజీ హీరోయిన్ గా అక్కినేని కోడలు సమంత మారిపోయింది. అయితే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తున్న సమంత. మళ్లీ అలాంటి పాత్రలు సై అంటోందట. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే నయా మూవీలో ఆమె నటించబోతోందనే ప్రచారం జోరందుకుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇద్దరితోనూ సమంత అనేక సినిమాలు చేసింది. ఎన్టీఆర్‌తో బృందావనం, జనతా గ్యారేజ్, రభస, రామయ్యా [...]











