RAVI TEJA’S ‘KRACK’ IS A BIOPIC?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఆఫీసర్ గోరంట్ల మాధవ్ గారి జీవితంలోని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా మాస్ మహా రాజా రవి తేజ 'క్రాక్' సినిమా తెరకెక్కబోతున్నట్లుగా సమాచారం. గత జనరల్ ఎలక్షన్స్ లో జరిగిన వివాదాస్పద అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఇందులో మాస్ రాజా పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాజీ పోలీస్ అధికారి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇన్సిపిరేషన్ గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. [...]