anduke manaku manisharma gari gonthu vine avakasham raledhu!
మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు దాదాపుగా ఏదో ఒక సందర్భం లో ఎదో ఒక చిత్రం లో పాట పాడి ఉంటారు. రెండు వందల చిత్రాలకు పైగా మ్యూజిక్ డైరెక్షన్ చేసిన మణిశర్మ గారు, ఒక్కటంటే ఒక్క పాట కూడా పాడలేదు, కొంత ఆయన గాత్రసౌలభ్యం కారణం అయితే ఇంకొంత ఆయనకు ఎదురైన అనుభవాలు కారణం అని చెప్పవచ్చు. మణిశర్మ గారు కీరవాణి గారి వద్ద కీబోర్డ్ ప్లేయర్ గ ఉన్నపుడు ఒక మూవీ సాంగ్ రికార్డింగ్ [...]











