sivaji raja in serious condition!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) మాజీ అధ్యక్షుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం శివాజీ రాజాకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి (గుండెపోటు) వచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆయనని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై శివాజీ రాజా స్నేహితుడు సురేష్ కొండేటి స్పందించారు. శివాజీ రాజా కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు. శివాజీ రాజాకు ఒక్కసారిగా బీపీ తగ్గిపోయి [...]