I stole mangoes in childhood: rashmika
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు.. తమిళం.. కన్నడం లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉంటే అల్లు అర్జున్ తో కలిసి శేషాచల అడవుల్లో సుకుమార్ దర్శకత్వంలో షూటింగ్ లో పాల్గొనేది. కరోనా కారణంగా ఈమె పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్స్ లేకపోవడంతో ఎక్కువగా సోషల్ మీడియాలో ఈమె టైమ్ పాస్ చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మిక పలు [...]