samantha fans fire on pooja hegde!
పూజా హెగ్డే పేరు చెబితే సమంత అభిమానులు తోక తొక్కిన తాచులా అంతెత్తున పైకి లేస్తున్నారు. పూజాపై బుసలు కొడుతున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లు చేస్తున్న డిమాండ్ ఒక్కటే... 'సమంతకు పూజా హెగ్డే క్షమాపణలు చెప్పాల్సిందే' అని! వాళ్లు ఎందుకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అసలు, ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే.... తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని బుధవారం రాత్రి పూజా హెగ్డే పేర్కొన్న సంగతి తెలిసిందే. హ్యాకర్స్ ఏవో [...]