anasuya ready for glamour roles!
న్యూస్ ప్రెజెంటర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ జబర్దస్త్ పుణ్యమా అని టాప్ యాంకర్ గా గుర్తింపు అందుకుంది. ఆ షోలో కామెడీ ఒక ఎతైతే ఆమె గ్లామర్ మరో ఎత్తు. పొట్టి బట్టలలో, హాట్ శారీలలో ఆమె ఇచ్చే అందాల విందు కోసమే షో చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.ఐతే ఈమె వెండి తెరపై హాట్ పోజులలో గ్లామర్ రోల్స్ చేస్తే చూడాలని ఎదురు చూసే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఐతే తాజా [...]