raashi revealed about her first date!
సెలబ్రిటీలు సాధారణంగా వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకుంటారు. కానీ మీడియా, ఫ్యాన్స్ వల్ల వారి పర్సనల్ లైఫ్ ఎంత సీక్రెట్‌గా ఉంచుదామనుకున్నా అది కుదరదు. ఈ నేపథ్యంలో యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా తన లైఫ్‌లోని ఒక సీక్రెట్‌ను బయటపెట్టింది. తాజాగా ఈ భామ లాక్ డౌన్ సందర్భంగా ఇంటికే పరిమితమై ఓ వెబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అంతేకాకుండా ఆమె తన [...]