in

Rashmika upset by the hatred and negativity on social media?

నిన్న, మొన్నటి వరకు సోషల్ మీడియాలో హుషారుగా ఉండే రష్మిక ఒక్కసారిగా సైలెంట్ అవడంతో రష్మికకు ఏమైందనే అనుమానాలు వస్తున్నాయి. రష్మికకు ఆరోగ్య సమస్యలేమైన వచ్చాయా లేక పర్సనల్ లైఫ్ టెన్షన్స్ పెరిగాయా అనే దిశగా అందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే అసలు నిజం ఏంటంటే..రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి..ఏ పోస్ట్ పెట్టిన కూడా రష్మిక పై నెగిటివ్ గా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వార్తలు రాయడం సర్వసాధారణమైంది.

దాంతో రష్మిక వీటి నుంచి కాస్త దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కావాలనే ఆమె ఇటీవల కాలంలో కాస్త స్పీడ్ తగ్గించింది. బర్త్ డే లకు పండగలకు విషెష్ చెప్పడం తప్ప, మరేవిధంగాను ఆమె సోషల్ మీడియాలో రియాక్ట్ అవడం లేదు. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపింది. కాగా లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ లో ఆయన మ్యారేజ్ హింట్ ఇచ్చేలా ఒక అమ్మాయి హ్యాండ్ పట్టుకొని ఒక పోస్ట్ పెట్టాడు. అయితే చాలా మంది ఆ హ్యాండ్ ఖచ్చితంగా రష్మిక దే అయ్యుంటుందని కామెంట్స్ చేస్తున్నారు..!!

nidhi aggarwal pairs Prabhas Raja Deluxe Movie?

Despite flop debut, sakshi gets crazy offers in Tollywood!