
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బెం[/qodef_dropcaps] గుళూరు భామ గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న వరస ఆఫర్స్ తొ టాలీవుడ్ లొ దూసుకెళ్తుంది కానీ తన పర్సనల్ లైఫ్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పాలి. రష్మిక తన బాయ్ ఫ్రెండ్ రక్షిత్ తొ బ్రేకప్ అయిన సంగతి అందరికి తెలిసిందే, అయితే ఇన్నాళ్లు దీని గురించి ఎక్కడ మాట్లాడకుండా సైలెంట్ గ ఉన్న రష్మిక బ్రేకప్ గురించి తొలి సారి మౌనం విడిచింది. ” నాకు సినిమాలు అంటే ఫ్యాషన్, పర్సనల్ లైఫ్ కంటే ప్రొఫషనల్ లైఫ్ కె ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, కాలం కలిసొచ్చి నాకు సినిమా అవకాశాలు ఎక్కువ అయ్యాయి ఇలాంటి సమయం లొ పెళ్లి చేసుకుంటే కెరీర్ బాగా దెబ్బ తింటుంది, సైన్ చేసిన సినిమాలు టైం కి పూర్తి అవ్వకపోతే నిర్మాతలను ఇబ్బంది పెట్టినట్టు ఆవుతుందనే ఆలోచన చేసి రక్షిత్ తొ పెళ్లి రద్దు చేసుకున్నాను ” అని తెలిపింది రష్మిక.