
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]హ[/qodef_dropcaps] లో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు భామ రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లొ లక్కీ హీరోయిన్ గ పేరు సంపాదించింది.. గీత గోవిందం ఇంకా డియర్ కామ్రేడ్ సినిమాలతో తన నటన బైట పెట్టిన రష్మిక ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నిక్కెవ్వరు సినిమాలొ ఛాన్స్ కొట్టేయడం కాకుండా ఆ సినిమాతో కెరీర్ లోనే అది పెద్ద హిట్ కొట్టింది రష్మిక, రష్మిక జోరు ఇంతటితో ఆగట్లే లేదు, ఒక వైపు నితిన్ తొ భీష్మ చేస్తుండగానే అఖిల్ తదుపరి చిత్రం లొ కూడా ఛాన్స్ కొట్టేసింది రష్మిక..
ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది, ‘మీకర్ధమవుతోందా’ అంటూ మహేష్ తో అల్లరి పిల్లగా చేసిన రష్మిక, ఎన్టీర్ – త్రివిక్రమ్ మూవీలో కూడా ఛాన్స్ దక్కించుకుంది, అంతే కాకుండా రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ చిత్రంలొ కూడా నటిస్తోంది.. చేతి నిండా ఆఫర్స్ ఉండడంతో రష్మిక ఆనందానికి ఇప్పుడు హద్దులే లేవు అన్నట్లుగా ఉంది ఈ భామ పరిస్థితి.. ఇన్ని సినిమాలతో జాక్ పాట్ కొట్టిన రష్మిక కెరీర్ మరింత ముందుకి హ్యాపీ గ సాగాలని కోరుకుందాం.