in

Rashmika Finally Breaks Silence on ‘kannada Industry Ban’!

న రాబోయే చిత్రం ‘థామా’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై ఆమె మాట్లాడారు. కన్నడ పరిశ్రమ తనపై బ్యాన్ విధించిందన్న వార్తలను రష్మిక ఖండించారు. “నన్ను ఏ ఇండస్ట్రీ నిషేధించలేదు. కొన్నిసార్లు అపార్థాల వల్ల ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తుంటాయి” అని ఆమె అన్నారు. ఇతరుల కోసం మనం జీవించకూడదని, మన పని మనం చేసుకుంటూ పోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.

గతంలో సూపర్‌హిట్ అయిన ‘కాంతార’ సినిమాపై ఆమె స్పందించలేదంటూ వచ్చిన విమర్శలపైనా రష్మిక వివరణ ఇచ్చారు. “ఏ సినిమా అయినా విడుదలైన వెంటనే నేను చూడలేను. ‘కాంతార’ కూడా కొన్ని రోజులు ఆగి చూశాను. సినిమా చూశాక చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ మెసేజ్‌ చేశాను. వాళ్లు కూడా నాకు ధన్యవాదాలు తెలిపారు” అని ఆమె చెప్పారు..!!

Rukmini Vasanth is getting more offers and recognition!

Rashi Khanna Made Big Accusation On Bollywood culture!