in

Rashmika enters Vijay and mrunal thakur’s ‘Family Star’!

మొదటి నుంచి కొన్ని రూమర్స్ వీరిపై ఉన్నాయి కానీ గత కొన్ని రోజులు కితం బాలయ్య టాక్ షో లో అయితే వీరి మధ్య రిలేషన్ కూడా ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక ఇదిలా ఉండగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కాకుండా మరో సినిమాలో ఇద్దరు కనిపించనున్నారని కన్ఫర్మ్ అయ్యింది. ఆ సినిమానే “ఫామిలీ స్టార్”. దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరి ఈ చిత్రంలో అయితే రష్మికా కూడా నటిస్తుంది అని వార్తలు వచ్చాయి. అయితే అసలు ఇప్పుడు రష్మిక ఇందులో ఎలా కనిపించబోతుంది అనేది సినీ వర్గాల్లో తెలుస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం రష్మికా ఈ చిత్రంలో ఐటెం గర్ల్ గా కనిపిస్తుంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా అది ఐటెం సాంగ్ కదా అవునా అనేది పక్కన పెడితే విజయ్ మరియు రష్మిక లు మాత్రం ఓ సాంగ్ కి స్టెప్పేస్తారని సినీ వర్గాలు చెప్తున్నాయి. రీసెంట్ గానే ఈ షూట్ కూడా ఇద్దరు కంప్లీట్ చేసారని తెలుస్తుంది..!!

kriti sanon reveals her desire to act with icon star!

Nayanthara gets Maybach luxury car gift from husband!