in

Ram Charan wife upasana’s best friend is a transgender!

అందరు అనుకుంటున్నట్టుగా లైఫ్‌ అంతా ఈజీగా ఉండదు. చెప్పాలంటే ఇది ఒక టఫ్‌ జర్నీ. ఎవరి ప్రాబ్లమ్స్‌ ఏంటనేది ఎవరికి తెలియదు. కానీ ఒకరి బాధను ఒకరూ రెస్పాక్ట్‌ చేయాలి. ఓ అమ్మాయి ఫ్యాన్సీ కారులో తిరుగుతూ, తన ఇష్టంగా తన జీవితం జీవిస్తుంటే ఆమెను చూడు ఎంత ఎంజాయ్‌ చేస్తుందో అంటూ అసూయ పడతారు. అలా అయితే నేను కూడా ఎలాంటి సమస్యలు, ఒత్తిడి లేకుండా హ్యాపీ జీవించేవారిని చూసి అసూయ పడతాను’ అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే తాను ఒకానోక సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశానని, లడ్డు అంటూ తన బాడీ షేమింగ్‌పై వచ్చిన కామెంట్స్‌ తీవ్రంగా బాధించాయన్నారు. ‘ఇప్పుడు నన్ను చూసి చాలా మంది బాగున్నావ్‌ అంటున్నారు. కానీ అది పెద్ద కాంప్లీమెంట్‌గా తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఇలా అవ్వడానికి దానిపై శ్రద్ధ పెట్టాను, గంటలు గంటలు

దాని మీదే వర్క్‌ చేస్తున్నాను కాబట్టి సన్నగా తయారయ్యాను’ అని తెలిపారు. ఇక మహిళలు, పురుషులకు మధ్య వ్యత్యాసంపై ఆమె మాట్లాడుతూ.. ఇలాంటివి తాను నమ్మనని, ఎవరి బలం వారికి ఉంటుందన్నారు. అలాగే మహిళల, పురుషుల మధ్య బేధం చూడటం కూడా అనవసరమని అన్నారు. చెప్పాలంటే తన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌ అని తను అన్ని విషయాల్లో చురుగ్గా, ప్రతిభ కలిగి ఉంటారని ఉపాసన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

pushpaka vimanam Heroine Geet Saini Interesting Comments on sai pallavi!

keerthy suresh’s remuneration shocks thamanna for chiru movie!