in

prabhas Injured on the Sets of Hanu Raghavapudi’s Fauzi!

టీవల విడుదలైన ‘రాజా సాబ్’ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేసింది. మరోవైపు, ఈ సినిమాలో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్‌పై నెగెటివ్ కామెంట్స్, ఫేస్-స్వాప్ ట్రోల్స్ వరదలా వచ్చాయి. “ప్రభాస్ కష్టపడటం లేదు, డూప్స్‌తో చేస్తున్నాడు” అని కొందరు ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ ట్రోలర్స్ అందరికీ ఫ్యాన్స్ గట్టి సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో గుర్రపు స్వారీ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా గుర్రం నుంచి అదుపు తప్పి ప్రభాస్ కింద పడ్డారు..చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు, కానీ ఇది చిన్న గాయమేనని, ప్రభాస్ త్వరలోనే కోలుకుని షూటింగ్ కొనసాగిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనను చూపిస్తూ ఫ్యాన్స్ ట్రోలర్స్‌పై విరుచుకుపడుతున్నారు. “ప్రభాస్ డెడికేషన్ చూడండి. డూప్స్ లేకుండా రిస్కీ సీన్స్ చేస్తున్నాడు..!!

Rukmini Vasanth signs yet another Telugu biggie!