in

pooja hegde changed mrunal thakur’s fate in tollywood!

మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా కంటే ముందు ఆమె చాలా సినిమాల్లో నటించింది. కానీ ఆమె పేరు అందరికీ తెలిసేలా చేసింది మాత్రం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం అనే చెప్పాలి. ఈ సినిమా ఆమెకు ఎంత లక్ తెచ్చిపెట్టిందో ప్రజెంట్ మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే అని అనుకున్నారట..

కానీ ఆమె ఈ పాత్ర రిజెక్ట్ చేసింత పూజా హెగ్డే. రాధే శ్యామ్ సినిమా షూట్ లో బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ ను మృణాల్ ఠాకూర్ కు ఈ ఆఫర్ చేరింది. దీంతో పూజా హెగ్డే ఖాతాలో ఫ్లాప్ మృణాల్ ఠాకూర్ ఖాతాలో హిట్టు పడింది. దీన్నే జనాలు వ్యంగ్యంగా వెటకారంగా సామెతతో ట్రెండీ సామెతతో పోలుస్తున్నారు. అదృష్టం ‘హాయ్’ చెప్పే లోపే..దరిద్రం ‘లిప్ కిస్’ ఇచ్చేసింది అంటే ఇదే కాబోలు.. పాపం పూజా హెగ్డే అంటూ దారుణంగా జాలి చూపిస్తున్నారు..!!

Ranveer Singh -Johnny Sins Ad Goes Viral!

2 heroines in talks for prabhas, Hanu Raghavapudi ‘s film?