in

police send notice to kajal!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]శం[/qodef_dropcaps] కర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరో గ నటిస్తున్న ఇండియన్ – 2 మూవీ షూటింగ్ సమయంలో జరిగిన క్రేన్ ఆక్సిడెంట్ అందరికి తెలిసిందే. అయితే, అసలు ఈ ఘటన ఎలా జరిగింది, లోపం ఎవరిది, అనే కోణంలో చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా హీరో కమల్ హాసన్ ఇంక డైరెక్టర్ శంకర్ ఇద్దరినీ ఇదివరకే విచారించడం జరిగింది.

అయితే వారి నుండి పోలీసులుకు అనుకునంతా సమాచారం రకపోవడంతో ఇప్పుడు సినిమా లో హీరోయిన్ గ నటిస్తున్న కాజల్ ను ప్రశ్నించడానికి రెడీ అయ్యారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ప్రమాదం జరిగినప్పుడు కాజల్ ఘటన స్థలంలో ఉండడంతో ఆమె నుండి ఏదైనా విలువైన సమాచారం రాబట్టేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు. ఇదే విషయం గురించి కాజల్ అగర్వాల్‌‌కు చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపినట్టు సమాచారం. మరి కాజల్ ఘటనకు సంబంధించి ఎలాంటి విషయాలు బైట పెడుతుందో చూడాలి.

o pitta katha

producers shock to nayanthara!