in

Pawan kalyan To Attempt A Dual Role For the First Time!

వర్ స్టార్ పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వార్తలు వెలువడున్నాయి. అయితే ఇది నిజమేనని అంటున్నారు సినీ విశ్లేషకులు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీఎస్ పీకే 28 (#PSPK28)తో ఇది నిజమవ్వనుందనే న్యూస్ వైరల్ కానుంది. హరిష్ శంకర్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నమోదైన విషయం తెలిసిందే.

మరోసారి #PSPK28 తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే మరోసారి విజయం సాధించేందుకు కథను పక్కాగా తయారుచేస్తున్నారని సమాచారం. దీంట్లో పవన్ కళ్యాణ్ డబుల్ రోల్ చేయనున్నాడని, ఈమేరకు ఆ ప్రాతకు సంబంధించిన ఫొటో సెషన్ కూడా పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో లెక్చరర్ పాత్రలోనూ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

Noted Director To Launch Abhiram Daggubati As A Hero!

Dasari gariki yedhurelli cinema theesina Bharadwaja Thammareddy!