Power Star Pawan Kalyan Celebrates 54th Birthday With Love Ones!
పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరులోనే ఏదో కిక్కు ఉంటుంది. తన సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఓ లెక్కుంటుంది. ముక్కుసూటితనం, అడ్డంకుల్ని లెక్కచేయనిగుణం, సహనం సేవానిరతి, సమాజంపట్ల అక్కర ఆయనని అభిమానించే వారికి ఎనలేని ధైర్యాన్ని అందిస్తుంది. నటుడిగానే కాకుండా మానవతా వాదిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ నేడు 56 వ బర్త్ డే జరుపుకుంటున్నారు..డాక్టర్‌ని కాబోయి యాక్టర్‌ని అయ్యానని చాలా [...]







