happy birthday meera jasmine!
ఓణి వేసిన దిపావళి వచ్చిందా ఇంటికి’ అంటూ ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మీరా జాస్మిన్. మొదట ‘సూత్రదారన్’(2001) అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ‘అమ్మాయి బాగుంది’ చిత్రంతో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక వరస హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగిన మీరా జాస్మిన్ కొంతకాలంగా తెరపై కనుమరుగైంది..ఈరోజు ఆమె పుట్టినరోజు ఈ సందర్భంగా మీరా జాస్మిన్ సినీ ప్రయాణం, ఆమె సినిమాలను మరోసారి గుర్తు చేసుకుందాం. అమ్మాయి [...]