happy birthday vijaya shanthi!
విజయ శాంతి పరిచయం అఖ్ఖరలేని సినీ, పొలిటికల్ సెలబ్రిటీ, తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినీ పరిశ్రమ లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్, అని ప్రేమగా పిలుచుకుంటారు. విజయ శాంతి గారు, భారతి రాజా గారి డైరెక్షన్ లో వచ్చిన కళుక్కుళ్ యీరం, అనే చిత్రం తో 1980 లో చిత్ర రంగ ప్రవేశం చేసారు, అదే సంవత్సరం కిలాడీ కృష్ణుడు అనే తెలుగు చిత్రం లో కృష్ణ గారి కి జోడి గ నటించారు. మూడు [...]