in

not janhvi kapoor, telugu fans want keerthy suresh!

సరా తరహాలోనే నాని ని డిఫరెంట్ గా చూపించేందుకు శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో నాని పక్కన  హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేసినట్లు టాక్. జాన్వీ ఇప్పటికే దేవరలో నటించింది. నెక్స్ట్ RC16 లో కూడా రామ్ చరణ్ తో నటిస్తోంది. జాన్వీ కున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి సెలెక్ట్ చేసినట్లు సమాచారం..

కానీ శ్రీకాంత్ నిర్ణయం పట్ల నాని ఫాన్స్ సంతోషంగా లేరు. ఈ మూవీలో మళ్ళీ కీర్తి సురేష్ నే తీసుకుంటే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నారట. సేమ్ కాంబో అయితే బాగుంటుందని, కేవలం హీరోయిన్ ని మార్చటం ఎందుకని వీరి వాదన. ఈ మూవీకి కీర్తి సురేష్ నప్పినా జాన్వి కపూర్ అయితే కొంచెం హైపు పెరుగుతుందని మేకర్స్ సంశయంలో పడ్డారట . దసరా తర్వాత తెలుగులో ఇంకో సినిమాకి సైన్ చేయలేదు కీర్తి. ఇప్పుడు నాని  ఫాన్స్ డిమాండ్ తో మళ్ళీ దసరా టీమ్ తో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి..!!

Mammootty And Nayanthara To Team Up Once Again!

why allu arjun rejected arjun reddy ??