
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]రె[/qodef_dropcaps] బెల్ స్టార్ కృష్ణం రాజు మొన్న రాత్రి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినా సంగతి తెలిసిందే, అయితే దీని మీద నిన్నటి నుండి మీడియా లో రక రకాల కథలు వినిపిస్తున్నాయి ఈ కథనాలపై కృష్ణంరాజు గురువారం స్పందించారు. ‘రెగ్యులర్ చెకప్ ఇంక న్యూమోనియాకు కు సంబంధించి చికిత్స చేయించుకోవడానికి వచ్చాను అంతే, న ఆరోగ్యం పట్ల దిగులు పడాల్సిన అవసరం ఏమి లేదు, ట్రీట్మెంట్ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్తాను, ఇంత చిన్న విషయానికి ఇంతలా రాదంతం చేయాలా, దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు’ అంటూ రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారు చెప్పడం జరిగింది.