
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]మె[/qodef_dropcaps] గా వారసురాలు గ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిహారిక కొణిదెల, ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి చాల కలం అయ్యిన వెండి తెరపై ఈ మెగా డాటర్ కు ఇంకా సరైన గుర్తింపు రాలేదని చెప్పాలి.. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి వెబ్ సిరీస్ పైన ఫోకస్ పెట్టిన నిహారిక ప్రస్తుతం ‘మ్యాడ్ హౌస్’ అనే వెబ్ సిరిస్ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా నిహారిక ఎన్నడూ లేని విదంగా తన అందాలు ప్రదర్శన చేయడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు వైరల్ గ మారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడం విశేషం.