in

neharika konidela in a new avatar!

కొణిదెల నిహారిక గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా నిర్మాతగా కొనసాగిస్తోంది. ఒక మనసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిహారిక స్టార్ హీరోయిన్ గా మారదామనుకుంది కానీ ఆ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినా కూడా పెద్దగా కలిసి రాలేదు..

దీంతో ఆమె సినిమాలు కి గుడ్ బాయ్ చెప్పేసింది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ ని నిర్మించి యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లో నిర్మిస్తూ నిర్మాతగా మారింది. నటిగా కంటే నిర్మాతగానే బాగా గుర్తింపు తెచ్చుకుంది. భర్త తో విడాకులు అయిన తర్వాత మళ్లీ నటి గా మారడానికి ప్రయత్నాలు సాగిస్తోంది..!!

Telugu girl avantika makes a way in Hollywood!

Mamitha Baiju Refutes issue Of Abuse By Bala!