
గతంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన స్వీటీ తాజాగా రాశిఖన్నాపై సంచలన ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో రాశిఖన్నా నటించిన `సుప్రీమ్` చిత్రానికి స్వీటీ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసిందట. ఆ సమయంలో తనని రాశిఖన్నా టార్చర్ పెట్టిందని ఆరోపించడం సంచలనంగా మారింది. తను నటించిన `నగ్నం` సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరుసగా యూట్యూబ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తున్న స్వీటీ ప్రతీ ఇంటర్వ్యూలోనూ ఏదో ఒక సంచలన విషయం వుండేలా ప్లాన్ చేసుకుంటూ ఇండస్ట్రీ అవాక్కయ్యేలా చేస్తోంది.

