in

mrunal thakur reveals her beauty secrets and tips!

తెలుగు ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం కంటే మంచి పాత్రలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.

అందుకే కదా కథ కథనం బాగుంటే తప్ప పాత్రకు ఓకే చెప్పదు..ఇక సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలి అంటే గ్లామర్ మెయింటైన్ చేయాల్సిందే అంటూ పలు విషయాలు వెల్లడించింది..నేచురల్ బ్యూటీ టిప్స్ ను తాను కూడా ఫాలో అవుతానని.. ముఖానికి పసుపు రాసుకుంటానని..తాజా పండ్లతో ఫేస్ ప్యాక్ చేసుకుంటానని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా బియ్యం కడిగిన నీళ్లను ముఖంపై స్ప్రే చేసుకుంటానని.. ఇది ఒక కొరియన్ చిట్కా అంటూ తన బ్యూటీ సీక్రెట్స్ బయట పెట్టింది..!!

Vijay D and Rashmika Mandanna To Get Engaged Next Month?

rajamouli getting Indonesian beauty Chelsea Islan for mahesh?