in

Mrunal Thakur feels Discomfort Doing Intimate Scenes!

న నటనతో అభిమానుల్ని సొంతం చేసుకుని వరుస అవకాశాలు అందుకుంటున్నారు నటి మృణాల్‌ ఠాకూర్‌.’సీతారామం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ముద్దు సన్నివేశాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘రొమాంటిక్‌ సీన్స్‌లో నటించడం నాకు సౌకర్యవంతంగా ఉండదు. ముద్దు సన్నివేశాలు ఉన్న కారణంగా కొన్ని సినిమాలు వదులుకున్న సందర్భాలూ ఉన్నాయి. అలాంటి వాటిలో నటించడం నా తల్లిదండ్రులకు నచ్చదు. అందుకే నో చెప్పాను.

ఇటీవల ఆమె ఓ ఆంగ్లవిూడియాతో మాట్లాడుతూ కెరీర్‌ ప్రారంభం రోజులను గుర్తుతెచ్చుకున్నారు. ఇండస్టీక్రి వచ్చిన తొలినాళ్లలోనే ఒక భారీ ప్రాజెక్ట్‌లో తనకు అవకాశం వచ్చిందని..కొన్ని కారణాల వల్ల దాన్ని వదులుకున్నట్లు చెప్పారు. ఇంటిమేట్‌ సీన్స్‌ ఉన్న కారణంగానే ఆ భారీ ప్రాజెక్ట్‌ను మృణాల్‌ రిజక్ట్‌ చేసిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మృణాల్‌ చివరగా విజయ్‌ దేవరకొండతో కలిసి ‘ఫ్యామిలీ స్టార్‌’ లో నటించారు..!!

happy birthday sai pallavi!

national crush Rashmika Mandanna To Romance Salman Khan!