
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్ కుర్ర హీరోల్లో ఒకరు నితిన్, గత కొంత కలం నుండి నితిన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ మీడియాలో చాల కథనాలు వాస్తు ఉన్నాయి, కానీ నితిన్ ఎవరిని పెళ్లి చేసుకోబుతున్నాడు, ఆ అమ్మాయి పేరేంటి అన్నా విషయాలు మీద స్పష్టత లేదు. తాజా సమాచారం ప్రక్రారం, ఈ కుర్ర హీరో మరో రెండు నెలలో పెళ్లి చేసుకోబోతున్నాడట, యూకేలో ఎంబీఏ చేసిన శాలిని అనే అమ్మాయి ని నితిన్ ఏప్రిల్ 16th వివాహం ఆడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ పెళ్లిని ఇరువైపు పెద్దలు నిశ్చయించారా లేక నితిన్ ప్రేమ వివాహం చేసుకుంటున్నాడా అన్నా దానిమీద ఇంకా క్లారిటీ లేదు.. ఏది ఏమైతేనేం మొత్తానికి మా నితిన్ పెళ్లి చేసుకుంటున్నాడు, మేము చాల హ్యాపీ అంటూ ఫాన్స్ వ్యపోతున్నారు.