in

Mahesh Babu’s Total Domination over sreeleela!

గుంటూరు కారం మీద శ్రీలీల ఎక్కువ ఆశలు పెట్టుకుంది…అయితే విడుదలకు ఇంకో నలభై రోజులు మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటిదాకా తన లుక్ ఎలా ఉంటుందో బయట పెట్టలేదు. ప్రమోషన్లన్నీ మహేష్ బాబు బీడీ, పంచె చుట్టే తిరుగుతున్నాయి. మొన్నొచ్చిన పాటలోనూ హీరోని మాత్రమే హైలైట్ చేశారు. డ్యూయెట్ల చిత్రీకరణ ఇంకా జరగలేదు కానీ తీసిన వరకు సీన్లలో నుంచి ఏదో ఒక లుక్ రిలీజ్ చేయాల్సింది. ఆది ఎలాగూ జరిగే వ్యవహారమే..

కానీ మహేష్  గ్లామర్ మీద శ్రీలీల ఆధిపత్యం చెలాయించడం సులభంగా మాత్రం ఉండదు. తెరమీద మహేష్ ఉంటే అందరి చూపు తనవైపే ఉంటుంది. అలాంటిది శ్రీలీల వైపు చూపు తిప్పేలా త్రివిక్రమ్ తనను ఎలా ప్రెజెంట్ చేసి ఉంటారనేది కీలకం. సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్నకు ఇదే సమస్య వచ్చి అంతగా హైలైట్ కాలేకపోయింది. మరి గుంటూరు కారంలో శ్రీలీలకు ఎంత స్కోప్ ఉందనేది రిలీజయ్యాకే తెలుస్తుంది..!!

Nayanthara gets Maybach luxury car gift from husband!

animal