in

Mahesh Babu to Play Double Role in Rajamouli’s Next?

హేష్ కోసం జక్కన్న ఫారిన్ హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టు, వార్తలు వస్తున్నాయి. స్టార్ క్యాస్టింగ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం తొమ్మిది రకాలుగా మహేష్ లుక్స్ ని జక్కన్న టీమ్ రెడీ చేసినట్టు టాక్. ఇప్పుడు కూడా ఈ మూవీ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది..

ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాజమౌళి టీమ్ ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా, రోజుకొక న్యూస్ ఫాన్స్ ని ఊరిస్తోంది. ఇప్పటివరకు మహేష్ డ్యూయెల్ రోల్ లో నటించలేదు. ఒక వేళ ఇది నిజమైతే సూపర్ స్టార్ ఫాన్స్ కి డబల్ ట్రీట్ ఇవ్వనున్నట్టే..!!

thamannah signs another bold content movie!

only 40 lakhs for animal sensation Tripti Dimri!