in ,

Little Soldiers Chinna Papa evari kuthuro meeku thelusa?

నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాల తారలే రేపటి హీరోలు, హీరోయిన్లు, ఆ విధం గ హీరో, హీరోయిన్ అయిన వాళ్లలో అగ్రగణ్యులు కమల్ హాసన్, శ్రీదేవి వంటి వారు, బాల తారలు గ పదుల సంఖ్యలో సినిమా లు చేసి ఆ తరువాత తెర మరుగు అయిన వారు చాలామంది ఉన్నారు, కానీ ఒకే ఒక్క సినిమా లో బాల తార గ నటించి, 100 సినిమా ల గుర్తింపు పొందిన చిచ్చర పిడుగు కల్పన, ఎవరు ఈ కల్పన అనుకుంటున్నారా, గుణ్ణం గంగరాజు గారి సినిమా, లిటిల్ సోల్జర్స్ గుర్తు ఉందా, ఆ సినిమా లో నటించిన చిన్న పాపా పేరే కల్పన.ఎవరబ్బా ఈ చిచ్చర పిడుగు అనిపించే స్థాయి లో నటించి మళ్ళీ కనిపించకుండా పోయింది.కానీ టీ వీ లో ఎప్పుడయినా ఆ సినిమా చుసిన, లేదంటే ఐ యామ్ ఏ గుడ్ గర్ల్ పాట చుసిన ఈ పాపా ఏమయిపోయింది అనిపిస్తుంది। ఇంతకీ ఆ పాపా  గురించి చాల ఊహాగానాలు నడిచాయి , కల్పన గుణ్ణం గంగరాజు గారి తోడల్లుడు డాక్టర్ గురువా రెడ్డి డాక్టర్ భవాని గార్ల కూతురు, అప్పట్లో వారు విదేశం లో ఉండటం వలన, ఒక ఫ్యామిలీ వీడియో లో ఈ పాపా వసపిట్ట మాటలు విన్న గుణ్ణం గంగరాజు గారు ఈ పాపా ను తీసుకొని వచ్చి తన వద్దనే ఉంచుకొని ఈ మూవీ పూర్తి చేసారు. ఆ తరువాత డాక్టర్ గురువా రెడ్డి గారు ఇండియా వచ్చేసి హైదరాబాద్ లో సన్ షైన్ హాస్పిటల స్థాపించారు, ఇప్పుడు కల్పన కూడా డాక్టర్ కోర్స్ చేస్తున్నది, మళ్ళి ఛాన్స్ వస్తే మహేష్ బాబు, ఎన్టి ఆర్ ప్రక్కన అయితే ఓకే అంటుంది। లెట్ అస్ విష్ హర్ బెస్ట్ అఫ్ లక్।

F CUBE ‘ JR NTR’

Superstar dhebbaku ta dongala muthaa!