in

lady superstar nayanthara in ‘mathrudevobhava’ remake?

టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ క్లాసికల్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో తప్పకుండా ఉండే సినిమా “మాతృదేవోభ‌వ”. 1991 లో వచ్చిన ఈ సినిమా విజ‌య‌వంతంగా మూడు ద‌శాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు జ‌రుగుతున్నాయి. మ‌ల‌యాళ హిట్ సినిమా ఆకాశ‌దూతుకు ఈ సినిమా రీమేక్. కేఎస్ రామారావు మ‌ళ్లీ 30 ఏళ్ళ త‌ర్వాత అదే డైరెక్ట‌ర్ అజ‌య్‌ కుమార్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు వార్తలు వస్తున్నాయి. తెర‌వెనుక క‌థ‌లు అనే టాక్ షోలో కేఎస్ రామారావు ఈ సినిమా రీమేక్ గురించి చెప్పారు. మాధ‌వి పోషించిన పాత్రలో న‌య‌న‌తార అయితే బాగుంటుంద‌ని ఆయన భావిస్తున్నాడ‌ట‌. దీంతోపాటు అనుష్క శెట్టి, కీర్తి సురేశ్ పేర్లను కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది‌. లో బ‌డ్జెట్‌ తో ఈ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం‌..

jathi ratnalu fame Faria Abdullah flooded with offers!

Aishwarya Rajesh as Allu Arjun’s sister in ‘Pushpa’?