in

Kriti Sanon’s sister Nupur Sanon in Abhiram’s ‘Ahimsa’!

ప్రొడ్యూస‌ర్ సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్‌ని కూడా త్వ‌ర‌లోనే ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే దీనిపై ఓ క్లారిటీ కూడా ఇచ్చేశారు తేజ డైరెక్ష‌న్‌లో ఈ మూవీ షూటింగ్ కూడా మొద‌లైపోయింద‌న్న ప్ర‌చారం కూడా ఉంది. వాస్త‌వానికి అభిరామ్ డెబ్యూ ఎప్పుడో జ‌ర‌గాల్సింది. అయితే ఆ మ‌ధ్య న‌టి శ్రీ రెడ్డి వివాదంతో ఆగిపోయింది. అయితే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది.

అభిరామ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా కృతి స‌న‌న్ చెల్లెలు నుపూర్ సన‌న్‌ను ఎంపిక చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో ప‌లు ప్రైవేట్ ఆల్బ‌మ్స్‌ల‌లో న‌టించి మంచి పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఈ మూవీతోనే ఆమెను ప‌రిచ‌యం చేయాల‌ని చూస్తున్నారు మేక‌ర్స్. ఇక ఈ మూవీ స్టోరీ విష‌యానికి వ‌స్తే.. త‌న లైఫ్‌లో జ‌రిగిన ఇన్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయ‌ని ఆ మ‌ధ్య అభిరామ్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

anchor srimukhi love proposal to pradeep!

Shobhita Rana stunning Look In A Green Lehenga Choli!