in

Kriti Sanon SPEAKS UP about nepotism in film industry!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి నెపొటిజమ్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల వారసులు ఎవరైనా తెరంగేట్రం చేస్తే వాళ్లకు ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయని కృతి చెప్పింది. ఎప్పుడూ సొంత మనుషులకే కాదు..ప్రతిభ ఉన్న వారికి కూడా చోటు కల్పించాలని ఈ భామ కోరింది.

అందిరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రారంభిస్తే పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది. అయితే గతంతో పోలిస్తే ఇండస్ట్రీలో ఇప్పుడు పరిస్థితులు మారాయని..పెద్ద స్టార్ల కంటే ప్రతిభ ఉన్న వారి వైపే సినీ ప్రపంచం మొగ్గు చూపుతోందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం కృతి సనన్‌ ఓ వైపు హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఓటీటీ వేదికగా సినిమాలు నిర్మిస్తూ..ఇంకోవైపు బ్యూటీ ప్రొడక్ట్స్​తో బిజినెస్​లోనూ రాణిస్తోంది..!!

Allu Arjun’s Brand Value will surprise you!

HAPPY BIRTHDAY AAMANI!