in

Kota Srinivasa Rao sensational comments on Telugu Heroes!

హీరోలు అన్నప్పుడు జ్ఞానం పెంచుకోవాల్సి ఉంటుంది. విజ్ఞాన్ని కూడా పెంచికోవాలి. కానీ విజ్ఞానం ఎంత పెరుగుతున్నా కూడా జ్ఞానం పెంచుకోవడం లేదు. మైక్ పట్టుకొని మాట్లాడుతున్నవారు ఒక్కరు కూడా మన తెలుగు భాషలో మాట్లాడడం లేదు. నిజానికి తోటి వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం తగ్గించేశారు.. అంటూ కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వేసుకునే బట్టల్లో మార్పు వచ్చినంత వేగంగా జ్ఞానంలో రావడం లేదు. కసితో అనుకున్నంతగా నటించడం లేదు. డబ్బుంటే చాలు ప్రతి ఒక్కడు హీరో అయిపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం చాలా బాగా నటిస్తున్నట్లు చెబుతూ.. అందులో జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారని అన్నారు. అలాగే నాని లాంటి యువ హీరోలు కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా పైకి వస్తుండడం ప్రశంసించాల్సిన విషయమని అన్నారు.

anushka and naveen polishetty movie got shelved?

shraddha srinath cute stills at an event!