
గ్లామర్ అనే పదానికి దూరంగా ఉన్న కీర్తి సురేష్ వివాహమైన తర్వాత ఈమధ్య గ్లామర్ డోస్ పెంచి..మరీ హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఒకానొక సమయంలో కీర్తి సురేష్ కెరియర్..లో జరిగిన ఒక సంఘటన గురించి ఇటీవలే జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న ఒక షోలో అడగగా.. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన సంగతిని తెలియజేసింది. కీర్తి సురేష్ తన స్నేహితురాలతో కలిసి రోడ్డు మీద వెళుతున్న సమయంలో ఒకడు తనని తాకుతూ వెళ్లారని..

