in

Kareena Kapoor finally confirms her South debut!

న్నేళ్లలో కరీనా ఎప్పుడూ బాలీవుడ్ సినిమాల్లోనే కానీ..దక్షిణాది సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు దీనికి సంబంధించి స్వయంగా కరీనానే ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘త్వరలో నేను దక్షిణాదిలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించబోతున్నా. ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నా. ఈ తరహా సినిమాలో ఇప్పటివరకూ నేను నటించలేదు.

సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా..నేను దక్షిణాది భాషల్లో నటించాలని కోరుకుంటున్న అభిమానుల ఆసక్తిని అర్ధం చేసుకున్నా’నని అన్నారు. దీంతో ఆమె అభిమానుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది. యశ్ నటిస్తున్న కన్నడ సినిమాలో కరీనా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ‘ది క్రూ’ సినిమాలో నటిస్తున్నారు..!!

Actress Surabhi Nearly Escaped Death in a flight incident!

Director SS Rajamouli’s Inspiring Love Story!