in

kannada star hero RISHABH SHETTY IN NTR’S DRAGON!

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ కీలక పాత్రలో కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో రిషబ్ శెట్టి కనిపిస్తాడని తెలుస్తోంది..

మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కూ ప్రశాంత్ నీల్ రాసిన స్క్రిప్ట్ లు అన్నింటికీ ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. మరోవైపు ఈ సినిమా పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్‌’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ‘డ్రాగన్‌’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు..!!

Sithara entertainment Announces 3d animation ‘Vayuputra’!