in

kannada hero upendra onboard for ‘Andhra King Taluka’!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రం “ఆంధ్ర కింగ్ తాలూకా” కోసం అందరికీ తెలిసిందే. మంచి బజ్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాలో రామ్ తన అభిమాన హీరోకి వీరాభిమానిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో తన హీరోగా రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నారు..

మరి తనపై నేడు బర్త్ డే కానుకగా మేకర్స్ ఓ సాలిడ్ పోస్టర్ ని విడుదల చేశారు. ఒక వింటేజ్ లుక్ ని తనపై వదిలారు. మరి ఈ లుక్ లో తాను హీరోగా ఎలా కనిపించనున్నారో దీనితో కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పవచ్చు. అయితే ఉపేంద్ర రోల్ లో మంచి ఇంట్రెస్టింగ్ షేడ్స్ అలాగే మంచి ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాలో ఉంటాయట. ఇక ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు..!!

Deepika Padukone Out of prabhas Kalki 2!