in

KANGANA SHOCKING COMMENTS!

తాను ఎవరి పక్కనా పడుకోలేనని, తను చాలా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తినని చెప్పింది బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన కంగన తన అలవాట్ల గురించి, స్వతంత్ర భావాల గురించి మాట్లాడింది. `నేను ఎవరితోనైనా క్యాజువల్ డేట్‌కు వెళ్లినా వారి బెడ్‌పై ఎక్కువసేపు ఉండలేను. ఏ అర్ధరాత్రో లేచి నా బెడ్ మీదకు వెళ్లిపోతాను. నేను ఇండిపెండెన్స్‌కు బానిసగా మారిపోయాను. నాకు నచ్చినదే చేస్తాను. ఎంత పెద్దవారైనా నా చేత బలవంతంగా ఏ పనీ చేయించలేరు. ఈ స్వంతత్ర భావాలు నన్నెక్కడకు తీసుకెళ్తాయోన`ని కంగన పేర్కొంది.

KONA VENKAT GARI PRANALU KAAPADINA OKA AMMAI!

RX- 100 DIRECTOR ABOUT PAYAL RAJPUT!