in

Jr NTR to play lord Kumara Swamy in Trivikram’s mythological film?

ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత దేవర పార్ట్ 2 కంప్లీట్ చేయనున్నారు. దాంతో పాటు తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్  కుమార్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ లో ఓ మూవీ చేయనున్నాడు. దీంతో పాటు సితార మాతృ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పౌరాణిక సినిమా చేయనున్నారు. సుబ్రహ్మణ్య స్వామి చరిత్రపై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో కనిపించనున్నారు..

ముందుగా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ తో తెరకెక్కించాలనుకున్నాడు. ప్రస్తుతం అట్లీ మూవీతో బిజీగా ఉండటం మూలానా ఈ సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు త్రివిక్రమ్ కూడా అప్పటి వరకు వెయిటింగ్ చేయలేక ఎన్టీఆర్ తో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిండానికి రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై సుబ్రహ్మణ్య స్వామి పూర్తి స్థాయి సినిమా రాలేదు. దేవాసుర సంగ్రామ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు..!!

Bigg Boss Divi clarifies about drug abuse in Mangli party!