in

Jr NTR On Oscars’ Academy List Of New Member Class Of Actors!

టాలీవడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది. అది కూడా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల కమిటీ నుంచి కావడం ఎన్టీఆర్ ను ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ ఐదుగురితో కూడిన కొత్త సభ్యులను ఎంపిక చేయగా వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఈమేరకు అకాడమీ అధికారికంగా ప్రకటించింది..

‘ప్రపంచవ్యాప్తంగా తమ నటనతో ఎందరినో అలరించి, మెప్పించిన ఈ నటీనటులు ఎందరో అభిమానులను సొంతం చేసేకున్నారు. సినిమాకు వారు చేస్తున్న సేవలు కూడా ప్రముఖమైనవి. అద్భుతమైన పాత్రలో నటించి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు. అటువంటి గొప్ప నటులను “యాక్టర్స్ బ్రాంచ్”లోకి ఆహ్వానిస్తున్నా’మని అకాడమీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎన్టీఆర్ తోపాటు మరో నలుగురు హాలీవుడ్ నటులను ఈ కమిటీలో ఎంపిక చేసింది అకాడమీ..!!

tiger nageswara rao!

46 years for yamagola!