in

Item Song: Shruti Haasan Charges More Than Sreeleela!

ల్టీ టాలెంటెడ్ బ్యూటీ శ్రుతి హాసన్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’లో భాగం అయింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో శ్రుతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి రాకతో గ్లామర్ డోస్ మరింత పెరగనుంది. అయితే, ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రుతి హాసన్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక్క పాట కోసం ఆమె దాదాపు రూ.2.5 నుండి రూ.3.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒక స్పెషల్ సాంగ్‌కి ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది..!!

Tabu & Nagarjuna Reunite After 28 Years for King100!

Tabu & Nagarjuna Reunite After 28 Years for King100!

rashmika doing high-intensity action sequences without dupe!