in

injured Pooja Hegde deliberately walks out from signed movies?

కప్పుడు గోల్డెన్ లెగ్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకుంటుంది. అయినా కూడా అవకాశాలు మాత్రం తలుపు తడుతున్నా కూడా కొత్త ప్రాజెక్టులకు కమిట్ ఇవ్వడం లేదు. పైగా సైన్ చేసిన సినిమాల నుంచి కూడా తప్పుకుంటుందని సమాచారం. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం వంటి ఈ రెండు సినిమాలే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. మొదట రెండు సినిమాలు చేయడానికి ఒప్పుకున్న ఈమె ఆ తర్వాత రెండింటి నుంచి కూడా తప్పుకుంది.

అయితే తాజాగా పూజా హెగ్డే టీం దీనిపై క్లారిటీ ఇచ్చారు. నిజంగానే పూజా హెల్దీ గా లేదని, గత సినిమాలలో నటించే టైంలో డాన్స్ చేసేటప్పుడు తన కాళ్లకు గాయాలయ్యాయని, ఇక మేజర్ సర్జరీ కూడా చేయించుకుందని వెల్లడించారు. ఈ కారణంగానే ఆమె కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదని సమాచారం. మొత్తానికైతే పూజా హెగ్డే సర్జరీ చేయించుకుందని తెలిసి అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకొని మళ్లీ సినిమాలలోకి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి ఏ మేరకు పూజా హెగ్డే తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెడుతుందో చూడాలి..!!

Vikram Vedha remake with Pawan Kalyan and Ravi Teja?

jhanvi kapoor: my parents were the villain for my first love