in

ileana’s breakup secret!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]పో[/qodef_dropcaps] కిరి, జల్సా, కిక్, లాంటి హిట్ సినిమాలతో కుర్రకారులను మంత్ర ముగ్ధుల్ని చేసి టాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలో బాలీవుడ్ కు వెళ్ళింది గోవా బ్యూటీ ఇలియానా. బాలీవుడ్ లొ బిజీ గ ఉన్న కూడా అక్కడ ఓ విదేశీ ఫోటోగ్రాఫర్ ప్రేమలో పడింది ఈ అమ్మడు. కొంతకాలం హాయిగా ప్రేమాయణం సాగించిన ఈ జంట ఈమద్యే విడిపోయారు. ఇదే విషయాన్నీ ఇటీవలే ఇలియానా పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే, వీరిద్దరూ ఎక్కడకి వెళ్లిన కలిసే వెళ్లే వారు, షాపింగ్ కి గని లేదా ఏ ఇతర ప్రైవేట్ పార్టీ కైనా సరే ఇద్దరు కల్సి వెళ్లడం జరిగేది. ఇదిలా ఉంటె ఇలియానా తన బాయ్ ఫ్రండ్ కి ఎందుకో బ్రేక్ అప్ చెప్పాల్సి వచ్చిందో బైట పెట్టింది. పరిధులు మించిపోతుండటంతో బ్రేకప్ చెప్పినట్టు ఇలియానా చెప్పింది. మొదట్లో కన్నా ఇప్పుడు తన బాయ్ ఫ్రండ్ లిమిట్స్ దాటడంతో ఈ నిర్యాణం తీసుకున్నట్లు చెపింది ఈ గోవా బ్యూటీ. మరి లవ్ కి ఫుల్స్టాప్ పెట్టిన ఇలియానా నెక్స్ట్ ప్లన్స్ ఏంటో వేచి చూడాలి.

happy birthday THARUN BHASKAR!

PRUTHVI GARI CAREER NE MARCHESINA AA OKKA DIALOGUE!