
ప్రస్తుతం టాలీవుడ్ లొ లక్కీ లేడీ ఎవరు అని అడిగితె టక్కున వచ్చే సమాధానం.. పూజ హెగ్డే. వరస హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్ గ ఎదిగింది ఈ డస్కీ బ్యూటీ. మోడరన్ దుస్తులు ధరించి తన అందాలతో యూత్ మతిపోగొడుతున్న పూజ తాజాగా ఒక ఇంటర్వ్యూ చీర పై కొన్ని ఆసక్తిగల విషయాలు వెల్లడించింది.. తనకి సాంప్రదాయకంగా చీర లొ కనిపించాలని చాల ఇష్టమట, కానీ అది ఎక్కడ జారిపోతుంది అనే భయం వలన చీర ను అవాయిడ్ చేస్తున్న అని చెప్పింది ఈ భామ. అందుకే ఇంట్లో ఫంక్షన్స్ లేదా పూజ సమయంలో తప్ప ఇంకెక్కడికి చీర కట్టుకొను వెళ్ళాను ..అని చెప్పింది ఈ పూజ.

