in

Gopichand reveals his controversy interview with Teja!

రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు హీరో గోపీచంద్. ఈ సినిమాను శ్రీవాస్ డైరక్ట్ చేశాడు. ఇంతకుముందు ఇద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. కాబట్టి హీరో-డైరెక్టర్ మధ్య మంచి సింక్ ఉండాలి. కానీ ఆశ్చర్యంగా ఈసారి గోపీచంద్-శ్రీవాస్ గొడవ పడ్డారట. కొన్ని రోజుల కిందట ఈ మేటర్ బయటకొచ్చింది. సెట్స్ లో హీరో-డైరెక్టర్ మధ్య గొడవ జరిగిందనే ప్రచారం నడిచింది. దీనిపై గోపీచంద్ స్పందించాడు. గొడవ జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించాడు గోపీచంద్. అయితే అది గొడవ కాదని, ఓ డిస్కషన్ మాత్రమేనని అన్నాడు. ఓ బ్లాక్ సెట్ చేశాడు శ్రీవాస్. ఆ సీన్ పై గోపీచంద్ కు నమ్మకం లేదు. ఎఁదుకంటే, ఎడిటింగ్ లో ఆ సీన్ లేపేస్తారని కచ్చితంగా తెలుసు. దర్శకుడి దగ్గరకెళ్లి అదే విషయం చెప్పాడు. ఎడిటింగ్ లో లేపేసే సీన్ కు మళ్లీ షూటింగ్ చేయడం, ఖర్చు పెట్టడం అవసరమా అని ప్రశ్నించాడు..!!

agent Akhil opens up on dating Pooja Hegde!

Vijay Devarakonda And Sreeleela’s New Movie Launched Today!