
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]పా[/qodef_dropcaps] లిటిక్స్ లో బిజీ గ ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళి సినిమాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే .. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ సినిమా రీమేక్ తో రి ఎంట్రీ ఇస్తున్నారు పవన్, ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ సినిమాలో పవన్ రోల్ ఎలా ఉండనుంది? రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ లుక్ ఏ రకంగా ఉండబోతోంది? అనే దానిపై మెగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్.