in

Genelia D’Souza suffering with a rare disease!

వివాహం తర్వాత ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన ఈ అమ్మడు..ఇప్పుడు తన వైవాహిక జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడు నవ్వుతూ ఉండే జెనీలియా.. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందని.. ఆ సమస్యతో ఇబ్బందితో స‌త‌మ‌త‌మౌతుందని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. ఆమెకి క్లైమేట్ చేంజ్ అయితే బాడీలో వెంటనే చేంజెస్ వచ్చేస్తాయట. స్వీట్స్, కూల్డ్రింక్స్, చల్లని వెదర్ లో తిరిగిన సరే ఆమె తెగ ఇబ్బంది పడిపోవాల్సి వస్తుందట.

స్కిన్ అంత ర్యాష‌స్‌ రావడం, కళ్ళు మసక భారిపోవడం, బ్రీతింగ్ స‌మ‌స్య‌లు ఏర్పడతాయ‌ట‌. దీనికోసం ఇప్పటి వరకు ఎన్ని ట్రీట్మెంట్లు చేయించుకున్నా.. ఆ వ్యాధి మాత్రం అమ్మడికి తగ్గడం లేదని. ఈ క్రమంలోనే ఎప్పుడు టెంపరేచర్ ఉన్న ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతుందని తెలుస్తుంది. చల్లని వెదర్‌కు దూరంగా ఉంటుంది. ఇక శీతాకాలంలో దాదాపు బయటకి రాకుండా ఉండేందుకే ప్రయత్నిస్తుందట. ఒకవేళ బయటకు రావలసిన పరిస్థితి ఏర్పడితే..టోటల్ బాడీని కవర్ చేసుకొని బయటకు వస్తుందట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ‌డంతో జెనీలియా ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు..!!

telugu beauty Krithi Shetty focused on Kollywood Offers!

Sara Ali Khan Dating Arjun Pratap Bajwa?